గిరీష్ కర్నాడ్ క్రీ.శ.1938 వ సంవత్సరం, మేనెల 19 వతేదిన మహారాష్ట్రలోని మథేరాలో జన్మించాడు. తండ్రిపేరు రఘునాధ్ కార్నాడ్, తల్లి కృష్ణాబాయి. గిరీష్ కార్నాడ్ తండ్రి ప్రగతిశీల, అభ్యుదయభావాలు మెండుగావున్న వ్యక్తి. కార్నాడ్ తండ్రికి వివాహమైన కొంతకాలానికి ఆయన భార్య మరణించింది.రఘునాధ్ కార్నాడ్ అభ్యుదయభావంతో, అప్పటి సమాజవ్యతిరిక్తను ధైర్యంగా ఎదిరించి, బాల్యంలోనే పెళ్ళయి, వితంతువుగా మారిన కృష్ణాబాయిని తన సహధర్మచారిణిగా స్వీకరించాడు.సమాజం ఏమనుకున్న తాను నమ్మిన ఆదర్శాన్ని ఆచరణలో అమలుపరచిన ధైర్యశాలి రఘునాధ్ కార్నాడ్ .మరిఅటువంటి అభ్యుదయ భావాలున్న కుటుంబంలో పుట్టిన గీరీష్ కార్నాడ్ తన ముందుజీవితంలో ఒక ప్రగతిశీలభావాలున్న వ్యక్తిగా ఎదగటానికి ఎంతో సహాయపడిందని చెప్పాలి.
గిరీష్ కర్నాడ్ జన్మస్థలం ఏది ?
Ground Truth Answers: మహారాష్ట్రలోని మథేరామహారాష్ట్రలోని మథేరామహారాష్ట్రలోని మథేరా
Prediction: